LESSON - 1
INTRODUCTION: To speak in
English we need to learn basic grammar and vocabulary. In basic grammar tenses
are very important. There are 12 tenses in English. If we learn the following three tenses we can start
speaking in English.
English లో మాట్లాడాలంటే కొంచెం వ్యాకరణం మరియు కొన్ని
ఇంగ్లీష్ పదాలు నేర్చుకోవాలి. English లో12 కాలాలు ఉంటాయి.
క్రింద ఇవ్వబడిన మూడు కాలాలు నేర్చుకుంటే మాట్లాడడం మొదలు పెట్టవచ్చు.
अंग्रेजी में बोलने के लिए हमें बुनियादी व्याकरण और शब्दावली सीखने की जरूरत है। बुनियादी व्याकरण में बहुत महत्वपूर्ण हैं। अंग्रेजी में 12 काल हैं। लेकिन हमें एक बार में सभी 12 काल को सीखने की आवश्यकता नहीं है। यदि हम निम्नलिखित तीन काल सीखते हैं तो हम अंग्रेजी में बोलना शुरू कर सकते हैं।
SIMPLE FUTURE
|
భవిష్యత్కాలము
|
बाविष्यतकाल
|
|
1.
|
I will go to college.
|
నేను కాలేజ్ కి వెళ్తాను.
|
में कॉलेज जाऊ गा / में कॉलेज जाऊ गी
|
2.
|
She will go to college.
|
ఆమె కాలేజ్ కి వెళ్తుంది
|
वह कॉलेज जाएगी |
|
3.
|
He will go to college.
|
అతను కాలేజ్ కి వెళ్తాడు.
|
वह कॉलेज जायेगा |
|
4.
|
You will go to college.
|
నువ్వు కాలేజ్ కి వెళ్తావు.
|
तुम / आप कॉलेज जाओगे |
|
5.
|
We will go to college.
|
మనము మేము కాలేజ్ కి వెళ్తాము.
|
हम कॉलेज जाएंगे |
|
6.
|
They will go to college.
|
వాళ్ళు కాలేజ్ కి వెళ్తారు.
|
वे कॉलेज जायेगे |
|
|
PRESENT
CONTINUOUS
|
వర్తమానకాలము
|
वर्तमानकाल
|
|
|
1.
|
I am going to college.
|
నేను కాలేజ్ కి వెళ్తున్నాను.
|
मै कॉलेज जा रहा / रही हूँ |
|
||
2.
|
She is going to college.
|
ఆమె కాలేజ్ కి వెళ్తూవుంది.
|
वह कॉलेज जा रही हैं |
|
||
3.
|
He is going to college.
|
అతను కాలేజ్ కి వెళ్తున్నాడు.
|
वह कॉलेज जा रहा हैं |
|
||
4.
|
You are going to
college.
|
నువ్వు కాలేజ్ కి వెళ్తున్నావు.
|
आप कॉलेज जा रहे हैं |
|
||
5.
|
We are going to
college.
|
మేము మనము కాలేజ్ కి వెళ్తున్నాము.
|
हम कॉलेज जा रहे हो |
|
||
6.
|
They are going to college.
|
వాళ్ళు కాలేజ్ కి వెళ్తున్నారు.
|
वे कॉलेज जा रहे है |
|
PAST TESNSE
|
భూతకాలము
|
बूथकाल
|
|
1.
|
I went to college.
|
నేను కాలేజ్ కి వెళ్ళాను.
|
मैं कॉलेज गया।
|
2.
|
She went to college.
|
ఆమె కాలేజ్ కి వెళ్ళింది.
|
वह कॉलेज चली गई।
|
3.
|
He went to college.
|
అతను కాలేజ్ కి వెళ్ళాడు.
|
वह कॉलेज गया।
|
4.
|
You went to college.
|
నువ్వు కాలేజ్ కి వెళ్ళావు.
|
तुम कॉलेज गया।
|
5.
|
We went to college.
|
మనము మేము కాలేజ్ కి వెళ్ళాము.
|
हम कॉलेज गए।
|
6.
|
They went to college.
|
వాళ్ళు కాలేజ్ కి వెళ్లారు.
|
वे कॉलेज गए।
|
THREE IMPORTANT TENSES
FUTURE (simple),
PRESENT(Continuous),
PAST (simple)
Some more examples: You
should know verbs to talk in English. Practice in this way.
For example ten verbs.
మరి కొన్ని ఉదాహరణలు: English లో మాట్లాడాలంటే verbs (క్రియలు) తెలిసివుండాలి. ఇలా నేర్చుకోండి. ఉదాహరణకు పది verbs
మరి కొన్ని ఉదాహరణలు: English లో మాట్లాడాలంటే verbs (క్రియలు) తెలిసివుండాలి. ఇలా నేర్చుకోండి. ఉదాహరణకు పది verbs
1. Come
coming
came
(వచ్చు, आना )
2. Eat
eating
ate
(తిను काना )
3. Write
writing
wrote (వ్రాయు लिकना )
4. Take
taking
took
(తీసుకోను, लेना)
5. Tell
telling
told
(చెప్పుట बोलना)
6. Wait
waiting
waited
(వేచివుండు इंतिजारकरना)
7. Give
giving
gave
(ఇచ్చు देना)
8. Call
calling
called
(పిలుచుట बुलाना)
9. Buy
buying
bought
(కొనుట खरीदना)
10. Go
going
went
( పోవు, जाना )
|
SIMPLE FUTURE
|
PRESENT CONTINUOUS
|
SIMPLE PAST
|
1
|
I
will come
నేను వస్తాను
मैं आऊंगा।
|
I
am coming.
నేను వస్తున్నాను
मैं आ रहा हूँ।
|
I
came.
నేను వచ్చాను.
मैं आया ।
|
2
|
She
will go
ఆమె వెళ్తుంది.
वह जाएगी।
|
She
is going
ఆమె వెళ్తూవుంది.
वह जा रही है।
|
She
went
ఆమె వెళ్ళింది.
वह चली गई।
|
3
|
He
will eat.
అతను తింటాడు.
वह खाएगा।
|
He
is eating.
అతను తింటున్నాడు.
वह खा रहा है।
|
He
ate.
అతను తిన్నాడు
उसने खाया ।
|
4
|
They will write
వాళ్ళు వ్రాస్తారు.
वे लिखेंगे।
|
They
are writing.
వాళ్ళు వ్రాస్తున్నారు.
वे लिख रहे हैं।
|
They
wrote.
వాళ్ళు వ్రాసారు.
उन्होंने लिखा।
|
5
|
We
will take.
మేము తీసుకుంటాము.
हम ले लेंगे।
|
We
are taking.
మేము తీసుకుంటున్నాము.
हम ले रहे हैंl
|
We
took.
మేము తీసుకున్నాము.
हम ले गए।
|
6
|
You
will tell.
మీరు చెబుతారు.
आप बताएंगे।
|
You
are telling.
మీరు చెబుతున్నారు
आप बता रहे हैं।
|
You
told.
మీరు చెప్పారు.
आपने कहा था।
|
7
|
They will wait.
వాళ్ళుఎదురు చూస్తారు.
वे इंतजार करेंगे।
|
They
are waiting.
వాళ్ళు ఎదురు చూస్తున్నారు
वे प्रतीक्षा कर रहे हैं
|
They
waited.
వాళ్ళు ఎదురు చూసారు
उन्होंने इंतजार किया।
|
8
|
Ravi will give.
రవి ఇస్తాడు.
रवि देगा।
|
Ravi is giving.
రవి ఇస్తున్నాడు.
रवि दे रहा है।
|
Ravi went.
రవి ఇచ్చాడు.
रवि दिया।
|
9
|
I will cook.
నేను వంటచేస్తాను
मैं पकाऊँगी।
|
I am cooking.
నేను వంటచేస్తున్నాను.
मै पका रही हु।
|
I cooked.
నేను వంట చేశాను.
मैने पकाई।
|
10
|
You will buy.
నువ్వు కొంటావు.
आप खरीदेंगे।
|
You are buying.
నువ్వు కొంటున్నావు.
आप खरीद रहे हैं।
|
You bought.
నువ్వు కొన్నావు.
आपने ख़रीदा ।
|
No comments:
Post a Comment