LESSON - 3
QUESTION AND ANSWERS IN THREE TENSES:
FUTURE (simple) PRESENT (continuous) PAST (simple)
Interrogate words: (Questioning words)
Interrogate words: (Questioning words)
What
क्या / ఏమి |
Where
कहां /ఎక్కడ |
When
कब / ఎప్పుడు |
Which
कौन सा / ఏది |
Who
कौन /ఎవరు |
Whose
किसका / ఎవరిది |
Whom
किससे / ఎవరిని
|
Why
क्यों / ఎందుకు |
How
कैसे /ఎలా |
How many
कितना /ఎన్ని |
How long
कब तक / ఎంతసేపు |
How far कितना दूर / ఎంతదూరం
|
Questions Answers
1.
|
What will you buy ?
What are you
buying ?
What did you
buy ?
|
I will buy a mobile
phone.
I am buying a mobile
phone.
I bought a mobile
phone.
|
तुम क्या खरीदेंगे?
तुम क्या खरीद रहे हो ?
तुम ने क्या खरीदा ?
|
मैं एक मोबाइल फोन
खरीदूंगा।
मैं एक मोबाइल फोन खरीद
रहा हूं।
मैंने एक मोबाइल फोन
खरीदा।
|
|
మీరు ఏమి
కొంటారు?
మీరు ఏమి
కొంటున్నారు?
మీరు ఏమి
కొన్నా రు?
|
నేను మొబైల్
ఫోన్ కొంటాను.
నేను మొబైల్
ఫోన్ కొంటున్నాను.
నేను మొబైల్ ఫోన్ కొన్నాను.
|
|
2.
|
Where will she
go ?
Where is she going ?
Where did she go ?
|
She will go to
Bangalore.
She is going to
Bangalore.
She went to
Bangalore.
|
वह
कहाँ जाएगी ?
वह
कहां जा रही है ?
वह
कहा गयी ?
|
वह
बैंगलोर जाएगी।
वह
बैंगलोर जा रही है।
वह
बैंगलोर गई।
|
|
ఆమె ఎక్కడికి
వెళ్తుంది?
ఆమె ఎక్కడికి
వెళుతోంది ?
ఆమె ఎక్కడికి
వెళ్ళింది?
|
ఆమె బెంగళూరు వెళ్తుంది.
ఆమె బెంగళూరు వెళ్తోంది.
ఆమె బెంగళూరు వెళ్ళింది.
|
|
3
|
When will they come?
When are they
coming ?
When did they come?
|
They will come on
Friday.
They are coming on
Friday.
They came on Friday
|
वे
कब आएंगे ?
वे
कब आ रहे हैं?
वे
कब आए?
|
वे
शुक्रवार को आएंगे।
वे
शुक्रवार को आ रहे हैं।
वे शुक्रवार को आए थे। |
|
వారు ఎప్పుడు
వస్తారు?
వారు ఎప్పుడు
వస్తున్నారు?
వారు ఎప్పుడు
వచ్చారు?
|
వారు
శుక్రవారం వస్తారు.
వారు
శుక్రవారం వస్తున్నారు.
వారు శుక్రవారం
వచ్చారు.
|
|
4.
|
Which subject will
he teach ?
Which subject
is he teaching?
Which subject
did he teach ?
|
He will teach
chemistry.
He is teaching
chemistry.
He taught chemistry.
|
वह
किस विषय को पढ़ाएगा?
वह किस विषय में पढ़ा रहा है?
वह कौन सा विषय पढ़ाया?
|
वह
केमिस्ट्री पढ़ाएगा।
वह
केमिस्ट्री पढ़ा रहा है।
वह केमिस्ट्री सिखाई।
|
|
అతను ఏమి బోధిస్తాడు?
అతను ఏమి బోధిస్తున్నాడు?
అతను ఏమి బోధించాడు?
|
అతను కెమిస్ట్రీ బోధిస్తాడు.
అతను కెమిస్ట్రీ బోధిస్తున్నాడు.
అతను కెమిస్ట్రీ బోధించాడు.
|
|
5.
|
Who will cook for
you ?
Who is cooking for
you ?
Who cooked for
you?
|
Saritha will cook.
Saritha is cooking.
Saritha cooked.
|
आपके
लिए कौन पकाएगा?
आपके
लिए कौन पका रहा है?
आपके
लिए कौन पकाए?
|
सरिता
पकाएगी।
सरिता
पका रही है।
सरिता
ने खाना
पकाया।
|
|
మీ కోసం ఎవరు
వండుతారు?
మీ కోసం ఎవరు వంట చేస్తున్నారు?
మీ కోసం ఎవరు వండారు?
|
సరిత వండుతుంది.
సరిత వంట
చేస్తోంది.
సరిత వండింది.
|
|
6.
|
Whose house will you
stay in ?
Whose house are you
staying in ?
Whose house did you
stay in?
|
I will stay in my
friend’s house.
I am staying in my
friend’s house.
I stayed in my
friend’s house.
|
तुम
किसके घर में रहोगे?
आप
किसके घर में रह रहे हैं?
आप
किसके घर में रहे?
|
मैं
अपने मित्र के घर में रहूंगा।
मैं
अपने दोस्त के घर में रह रहा हूँ।
मैं
अपने दोस्त के घर में रहा।
|
|
మీరు ఎవరి ఇంట్లో ఉంటారు?
మీరు ఎవరి ఇంట్లో ఉంటున్నారు?
మీరు ఎవరి ఇంట్లో ఉన్నారు?
|
నేను నా స్నేహితుడి ఇంట్లో ఉంటాను.
నేను నా స్నేహితుడి ఇంట్లో ఉంటున్నాను.
నేను నా స్నేహితుడి ఇంట్లో ఉన్నాను.
|
|
7.
|
Whom will you invite
?
Whom are you
inviting?
Whom did you invite
?
|
I will invite my
friends.
I am inviting my
friends.
I invited my
friends.
|
किसको आमंत्रित करेंगे?
किसको आमंत्रित कर रहे हैं?
किसको आमंत्रित किया?
|
मैं अपने दोस्तों को आमंत्रित करूंगा।
मैं अपने दोस्तों को आमंत्रित कर रहा हूं।
मैंने अपने दोस्तों को आमंत्रित किया
|
|
నువ్వు ఎవరిని ఆహ్వానిస్తా
వు?
నువ్వు ఎవరిని ఆహ్వానిస్తున్నావు?
నువ్వు ఎవరిని ఆహ్వానించావు?
|
నేను నా స్నేహితులను
ఆహ్వానిస్తాను.
నేను నా స్నేహితులను
ఆహ్వానిస్తున్నాను.
నేను నా స్నేహితులను
ఆహ్వానించాను.
|
|
8.
|
How will you go ?
How are you going?
How did you go?
|
I will go by auto.
I am going by car.
I went by bus.
|
तुम
कैसे जाओगी ?
तुम कैसे जा रहे हो?
आप कैसे गए?
|
मैं
ऑटो से जाऊंगा।
मैं
कार से जा रहा हूं।
मैं
बस से गया।
|
|
మీరు ఎలా వెళ్తారు?
మీరు ఎలా వెళ్తున్నారు?
మీరు ఎలా వెళ్ళారు?
|
నేను ఆటోలో వెళ్తాను.
నేను కారులో వెళ్తున్నాను.
నేను బస్సులో వెళ్ళాను.
|
|
9.
|
How many computers will they buy?
How many
computers are they buying ?
How many
computers did they buy ?
|
They will buy ten
computers.
They are buying ten
computers.
They bought ten
computers.
|
वे
कितने कंप्यूटर खरीदेंगे?
वे
कितने कंप्यूटर खरीद रहे हैं?
वे
कितने कंप्यूटर खरीदे?
|
वे
दस कंप्यूटर खरीदेंगे।
वे
दस कंप्यूटर खरीद रहे हैं।
वे
दस कंप्यूटर खरीदे।
|
|
వాళ్ళు ఎన్ని
కంప్యూటర్లు కొంటారు ?
వాళ్ళు ఎన్ని కంప్యూటర్లు కొంటున్నారు?
వాళ్ళు ఎన్ని
కంప్యూటర్లు కొన్నారు?
|
వాళ్ళు పది
కంప్యూటర్లు కొంటారు.
వాళ్ళు పది
కంప్యూటర్లు కొంటున్నారు.
వాళ్ళు పది
కంప్యూటర్లు కొన్నారు.
|
No comments:
Post a Comment